స్తుతియు ఘనతయు మహిమ నిరతము |
JOSHI CH officials JOSHI CH officials
768 subscribers
1,758 views
60

 Published On Jul 10, 2023

Sthuthiyu ghanathayu mahina nirathamu స్తుతియు ఘనతయు మహిమ నిరతము


Live musician

Keyboard : Saleam Raja
Pad’s. : Sunil
Vocals : Joshi ch
Sounds : Anand audio’s


Song lyric


స్తుతియు ఘనతయు మహిమ నిరతము
యేసుకేచెల్లునుమహిమరాజుకే
యుగయుగాలకు స్తోత్ర సంగీతము
సర్వలోకంచేరుడిసర్వసృష్టిపాడుడి
ఏకస్వరముతోగళమెత్తిపాడుడీ

1. సర్వ భూమికి రారాజు సకల జగతికి దేవాది దేవుడు
దీనులలేవనెత్తువాడువిరోధమునుఅణచువాడు
మార్గమునుతెరచువాడుఅడుగులుస్ధిరముచేయువాడు
హ. . హ. . హల్లెలూయాహొ . . హొ . . హొసన్నా
హొసన్నాహొసన్నాహొసన్నాహొసన్నా

2. సర పాప పరిహ్రకుడు నమ్మదగిన సహాకుడు
అన్నిటిలోఉన్నవాడునిరంతరమునిలచువాడు
ఉన్నతుడుమహొన్నతుడు మరణపు ముల్లు విరచినాడు
హ. . హ. . హల్లెలూయాహొ . . హొ . . హొసన్నా
హొసన్నాహొసన్నాహొసన్నాహొసన్నా

#joshich


#joshich #teluguchristian #music #christ #joshi #song #instagood #teluguchristiansongs #love #instagram

show more

Share/Embed