RAMA RAMA ANTE CHALU - Ayodhya Rama Mandir Spl Song 2024 | Tarak Music | Dheeraj Padala
Tarak Music Tarak Music
46.8K subscribers
6,642 views
137

 Published On Jan 18, 2024

RAMA RAMA ANTE CHALU - Ayodhya Rama Mandir Spl Song 2024 | Tarak Music | Dheeraj Padala

RAMA RAMA ANTE CHALU - Ayodhya Rama Mandir Spl Song 2024 | Tarak Music | Dheeraj Padala

Lyrics : Sri Mukunda Subrahmanya Sarma garu
Singer : Dheeraj Padala
Music : P. Taraka Ramarao

రామ రామ రామ రామ..
రామ రామ అంటె చాలు చింత లన్ని దూర మౌను
రామ కథని వింటే చాలు జీవితాలు ధన్య మౌను!

మునిజనులని కాచిన వాడు దానవులని కూల్చిన వాడు
శివుని విల్లు ఎత్తిన వాడు జానకిమది దోచిన వాడు
తండ్రి మాట జవ దాటని వాడు ధర్మ మార్గమె జూపిన వాడు
..శ్రీరాముడు గుణధాముడు
రఘు రాముడు ఘన శ్యాముడు.

రామ రామ అంటె చాలు చింత లన్ని దూర మౌను
రామ కథని వింటే చాలు జీవితాలు ధన్య మౌను!

రాతిని నాతిగ చేసిన వాడు నాతిని నదిగా చేసిన వాడు
భక్తుని ప్రేమకి లొంగినవాడు హనుమ గుండె లో నిలిచిన వాడు
స్నేహధర్మమునిలిపిన వాడు వాలి గర్వమును అణిచిన వాడు...
శ్రీరాముడు గుణధాముడు
రఘు రాముడు ఘన శ్యాముడు.
.
రామ రామ అంటె చాలు చింత లన్ని దూర మౌను
రామ కథని వింటే చాలు జీవితాలు. ధన్య మౌను

రాక్షస మాయని గెలిచిన వాడు చిరు ఉడతకి మొక్షము ఇచ్చిన వాడు
రావణ శిరసులు దునిమిన వాడు జానకి చెర విడిపించిన వాడు
ధర్మ ప్రభువు గా వెలిగిన వాడు ప్రజా క్షేమమేకోరిన వాడు..

శ్రీరాముడు గుణధాముడు
రఘు రాముడు ఘన శ్యాముడు.

#tarakmusicchannel #ramaramaantechalu #ramaramaante #ramasomg #lordramsong #ramasong #ayodhyarammandir #ayodhya

show more

Share/Embed