ఝుమ్మంది నాదం' గా ఆలయనాదాలు' పూర్తి episodes తో సీరియల్ గా - మరిన్ని వివరాలతో .. త్వరలో మీకోసం..
Archana Fine-Arts Academy Archana Fine-Arts Academy
515 subscribers
381 views
0

 Published On Aug 2, 2024

‘ఓ తండ్రి .. తన బాధ్యతగా - బిడ్డ భవిష్యత్తుకై ప్రణాళికలు సిద్దం చేయాలి.. బిడ్డ మనసులో ఆశలు, ఆశయాలని, కళ్ళలో కలలని నింపాలి. అందుకు తన వంతు సహకారాలు, శ్రమ, త్యాగాలకి సిద్దపడాలి, పడతాడు. ప్రగతి పథంలో .. ఆకాశమే హద్దుగా ఎగిసిపొమ్మని, కలలు సాకారం చేసుకోమనే ఆ తండ్రికి .. తాను వెనక్కి ఉండిపోయి, వృద్దాప్యంలో .. బిడ్డకి దూరంగా ఉండవలసి వస్తే, నిస్పృహలో శేష జీవితాన్ని గడపవలసి వస్తే ... బాధగా ఉండదా? ఎంతో దూరాన ఉన్న .. బిడ్డకి సైతం బాధ కలిగించదా?
ఆరోగ్యం క్షీణించి తన రాక కోసం పరితపిస్తున్న తండ్రి కోసం ఆఘమేఘాల మీద స్వదేశానికి తిరగి వచ్చిన ఓ తనయ గాధ .. త్వరలో ఓ కొత్త శీర్షికన ఓ కొత్త వేదిక పై మీ కోసం.. సమర్పించ బోతున్నాము..

show more

Share/Embed