Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఇంత మురికిగా ఎప్పుడూ లేదు | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
102,609 views
3.9K

 Published On Oct 21, 2022

తెలుగు రాజకీయాల్లో నేతలు అప్పుడప్పుడూ మాట తూలడాలు ఉన్నాయి. కానీ మొత్తంగా పొలిటికల్ లాండ్ స్కేప్ ఇపుడున్నంత మురికిగా ఎపుడూ లేదు. అసెంబ్లీలోనూ బయటా నాయకుల బాడీ లాంగ్వేజ్, భాష ఇంత చీప్ గా ఎప్పుడూ లేవు. ఏపీ రాజకీయాల్లో నాయకుల భాషపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో
#AndhraPradesh #WeeklyShow #PawanKalyan #YSJagan #ChandraBabuNaidu

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed