Pas. George Bush Enjoying Music at Rhema Worship Center | నా మదిలోని ఆనందమా Telugu Christian Song
Rhema Worship Center, Mahabubnagar Rhema Worship Center, Mahabubnagar
5.89K subscribers
16,777 views
429

 Published On Mar 16, 2022

Pas. George Bush Enjoying Music at Rhema Worship Center | నా మదిలోని ఆనందమా Telugu Christian Song

To Join Rhema Worship Center WhatsApp Group for Bible Study or Devotionals or to get updates & info send "START" with your name to WhatsApp no. +91-6304731632

Follow us on Facebook   / rhemambnr  
Follow us on Instagram   / rhemambnr  

Lyrics:
నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతం లో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా

యేసయ్య ఎన్ని తరాలకైనా యేసయ్య మా స్థితులు ఏమైనా (2)
మాట తెప్పేవాడవు కానే కదయ్యా
నీవుండ గా భయమే లేదయ్య (2)

1 .నా నడకలోనీ అడుగు ఉందని
ఈ శ్వాస కేవలం కృప మాత్రేమేనని
నీవు లేకుండా నా అడుగులు సాగవని
నీ స్మరణ లేని ఊపిరి వ్యర్థం అని
తెలుసుకున్ననయ్య నీవుంటే చాలయ్య
ఈ లోకం వద్దయ్య నిన్నే వెంబడిస్తానయ్య

" యేసయ్య ఎన్ని తరాలకైనా"

#LatestTeluguChristianSongs #SundayServiceLive
#NAMADHILONA ANANDHAMA
#George bush songs
#George bush worship
#George bush new songs
#bush songs
#George bush songs telugu

show more

Share/Embed