Hallelujah Padeda Prabhu Ninnu || హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ || Hebron Songs
Joseph Ranjith Joseph Ranjith
2.39K subscribers
720 views
39

 Published On Feb 27, 2022

#songsofzion #hebronzionsongs #teluguchristiansongs

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా||

వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

show more

Share/Embed