AMMA seva Foundation,, shikaruganji,,,8008982916
AMMA SEVA FOUNDATION AMMA SEVA FOUNDATION
455 subscribers
739 views
171

 Published On May 27, 2023

బతకడానికి తోడు లేనివారికి
ఉండడానికి గూడు లేనివారికి
బతుకు మీద ఆశ పోయినవారికి
చేదోడు వాదోడుగా ఉండి ఉన్నంతలో సాయం చేసి
వారి జీవితానికి జీవం పోయడానికి మేము అమ్మ సేవా ఫౌండేషన్ రూపంలో ముందడుగు వేశాము.
మా ప్రయత్నానికి మీ బలాన్ని అందించండి మనమందరం ఒక బలగంగా ఏర్పడదాం...

అమ్మ సేవా ఫౌండేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే ఈ బలగం లో కలవండి ఫ్రెండ్స్.

మానవత్వంతో... మరో మనిషికి అమ్మలా ప్రేమను అందిద్దాం.. వారి కన్నీటిని తుడిచి సంతోషాన్నిద్దాం...

show more

Share/Embed