Difference Between independence day and republic day by bvg facts in telugu
Bvg Facts Bvg Facts
2.34K subscribers
275 views
59

 Published On Jan 26, 2022

స్వాతంత్ర్య దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మనలో చాలా మందికి తేడా తెలియదు...ఎందరో మహానుభావులు త్యాగం మన ఈ స్వతంత్రం..aug 15 independence వచ్చినప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థ లేదు....దానికోసం dr.rajendra prasad గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి శ్రీ dr.B.R. Ambedkar చే రాజ్యాంగం నిర్మించబడి అమలు అయిన రోజు నే గణతంత్ర దినోత్సవం గా నిర్వహించుకుంటున్నము...
జై హింద్
#jaihindh
#independenceday
#republicday
#january26
#august15
#differencebetweenaugust15andjanuary26
#bvgfacts

show more

Share/Embed