బ్రతికి ఉన్నానంటే నీ కృప... BRATHIKI VUNNAANANTE NEE KRUPA.... BY IMPACT NEW SINGER CHINNA RAJU. V
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
99.4K subscribers
69,104 views
983

 Published On Dec 7, 2020

ఈ సహోదరుని పేరు విప్పర్తి చిన్న రాజు అనే ఏసు రాజు...ఈయన ఊరు పెదపూడి మండలం.. కరకుదురు గ్రామం.....పుట్టుకనుంచి క్రైస్తవునిగా ఉన్నా ఈయన...ఇంటర్మీడియట్ చదువుతుండగానే....దేవుని కృప వలన పోలీసు ఉద్యోగాన్ని సాధించారు...అయితే ఉద్యోగం రానంత వరకూ దేవుని పాటలు ఎడల మరియు దేవుని యెడల ఆసక్తి కనబరచిన రాజుగారు...ఉద్యోగం వచ్చిన తర్వాత....దేవునికి దూరమై...దేవుని విడిచి పెట్టి ఫ్రెండ్స్ తో కలిపి అల్లరిచిల్లరిగా తిరగడం ప్రారంభించారు.....
ఇది ఇలా జరుగుతూ ఉండగా......గడచిన ఆగస్టు నెల 11, 2020న covid 19 డ్యూటీలో ఉండగా...భయంకరమైన యాక్సిడెంట్ జరిగి...తీవ్రమైన గాయాలతో ఉండగా....అదే సమయంలో కరోనా కూడా సోకడం వలన....డాక్టర్స్ ..ట్రీట్మెంట్ లేదు, మూడు రోజులు వరకు ఏమీ చెప్పలేం అబ్జర్వేషన్ లో పెట్టి చూద్దాం అని అన్నారు.
యాక్సిడెంట్ అయిన ఆ దినాలలో హాస్పిటల్లో జాయిన్ చేసుకోడానికి కూడా....ఏ హాస్పిటల్ కూడా ఒప్పుకోకపోయినప్పటికీ...covid 19 షోకి నందున...ఆయనకెవరూ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రానప్పటికీ....దేవుడు తన విలువైన రక్తం చేత చిన్న రాజు గారిని స్వస్థపరచి...కోవిడ్-19 తో .. ప్రాణాంతకమైన పరిస్థితుల మధ్య నుండి లేవనెత్తి... బ్రతికించి సంపూర్ణ స్వస్థతను....దేవాది దేవుడు ...ఆయనకు దయ చేశారు...
దేవాది దేవుడు....తన కుటుంబం పట్ల చేసిన మేలులను తలచుకొని....దేవునికి విధేయులుగా చిన్న రాజు గారు ఇప్పుడు....తన డ్యూటీ లోనే చేసుకుంటూ....దేవుడు పరిచర్య ఎక్కడ జరుగుతుందో తనకు వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్లి ఆయన స్తుతించడానికి....చాలా ఆసక్తి కనబరుస్తున్నారు....
కరకుదురు బాప్టిస్ట్ సంఘానికి క్రమంతప్పకుండా వెళుతూ దేవునిలో బలపడుతున్నారు.
ఈయన ప్రస్తుతం కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్...లా అండ్ ఆర్డర్ లో పని చేస్తున్నారు...

చిన్న రాజు గారు మా ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ను సంప్రదించడం ద్వారా.....
మేమందరం కలిసి ....దేవుని స్తుతించిన ఈ పాట ద్వారా ఆయనను యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.....దేవుడు చిన్న రాజు గారి కుటుంబాన్ని....మరింతగా ఆశీర్వదించి ఆయన పరిచర్యలో మరింత బలంగా కొనసాగేలా ...ప్రార్థిస్తారని....ఆశిస్తూ
దేవుని పరిచర్యలో
మీ సహోదరుడు
డానియల్ రాజ్ యార్లగడ్డ
కాకినాడ
9849415733

VOCALS : CHINNA RAJU VIPPARTHI
KEYS : DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
RYTHMS : PAUL CHAITANYA (HONEY)
TABLA : SANTHOSH DAVULURI
PERCUSSIONS : NANI TELU
CAMERA : RAJESH KONDEPUDI
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
IMPACT MINISTRIES

CONTACT US ON : 9849415733.

ఈ పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి మాకు సహాయం చేయాలి అనిపిస్తే...మేము మీ సహకారాన్ని స్వాగతిస్తున్నాము...ధన్యవాదములు...

If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.

Y. RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
PHONE PAY & G PAY : 984_941_5733.

IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005


బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
యేసయ్యా నా యేసయ్యా ॥4॥

1.నా జీవిత నావ సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదల లేక నాకథ ముగించబోగా॥2॥
నీవు పద అంటూ నన్ను నడిపించావు
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥

2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
ఆప్యాయత చూపి ఆదరించినావు
నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే

show more

Share/Embed