స్టార్టర్ ని ఇలా రిపేర్ చేయండి ఎప్పటికి మోటార్ కాలిపోదు | electrical videos | electrical solutions
Electrical Solutions Telugu Electrical Solutions Telugu
26.3K subscribers
9,221 views
184

 Published On Jul 7, 2024

స్టార్టర్ ని ఇలా రిపేర్ చేయండి ఎప్పటికి మోటార్ కాలిపోదు పొలం సాగు చేసేముందు మోటార్ స్టార్టర్ ని పెట్రోల్ తో కడగాలి ఎందుకంటే అందులో బల్లి ఎలుకలు చీమలు వంటివి చేరి మోటార్ కి కరెంటు సరిగా చేరకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియో లో చెప్పిన విధంగా మీరు చేయండి ఇక మీ మోటార్ ఎప్పటికి కాలిపోదు స్టార్టర్ వలన.

#electrical #saielectricalworks #electricalissue #electronics #automobile #aluminium #electricalproblem #electricalproblem #electricalrepair #electrician #electrial #motorstarter #motorwinding #motorconnection

show more

Share/Embed