Latest Good Friday song 2023 | Siluva Viluva Perige | సిలువ విలువ పెరిగే NissyPaul
7th heaven productions 7th heaven productions
1.26K subscribers
154 views
8

 Published On Apr 4, 2023

#latestgoodfridaysongstelugu #crosssongs#nissypaulsongs# trendinggoodfriday #Paulemmanuel #ChristTemple #christtemplevijayawada

Latest Good Friday song 2023 | Siluva Viluva Perige | సిలువ విలువ పెరిగే NissyPaul#Goodfriday#4k

CREDITS:
Producer : Rev Dr Paul Emmanuel
Lyrics-Tune-Vocals :Sis. Nissy Paul
Music : Bro Enoch jagan
DOP : Bro Nireekshan
Post Production -VFX-DI-CUTS : A S Mariyan (EDIT ZONE MOVIES)
Posters - Title : A Sanju Samson,Anil Kumar ( CT), Adhi (CT)

సిలువ విలువ పెరిగే - నీవు తాకిన వెంటనే
హృదయాన మార్పు కలిగే - సిలువ రక్తము చిందగనే "2"

ఇది కాదా పరివర్తన - నీ రక్తము ద్వారానే
ఇది కాదా హృదయ మార్పు - నీవు నాలోకి రాగానే "2"

1 సందేహపడలేదు - వెనుకాడ లేదయ్యా
నా కొరకు - సిలువను మోయడానికి
దోషము భరించావు -మౌనము వహించావు
పరిశుద్ధునిగా - నన్ను చూడటానికి
ఏ మంచి ఉందని - నాలో ఇంత ప్రేమను పంచినావు.
ఏమివ్వగలనే - నా కొరకు సమస్త అర్పించావు "2"
నీ ప్రేమకు - నీ త్యాగము దాసోహమ్తెనాను "2"
" సిలువ విలువ "

2 నన్ను కొన్నావు - నీ సిలువ రక్తముతో
అరుధిరమే -నాలో ప్రవహించాలనీ
కలలు కన్నావు - కన్నీరు కార్చావు - నేను నీ సొంతమై ఉండాలనీ "2"
పరిశుద్ధుడా యేసయ్య - నా పాపమంతా కడిగి
నీ రక్షణ వస్త్రముతో - నన్ను అలంకరించీనావు "2"
నే జీవించు కాలమంతయు - నీ సాక్షిగా బ్రతికెదను
నా ఊపిరి ఉన్నంతవరకు - సిలువ ప్రేమను చాటెదను.
" సిలువ విలువ "

Please Watch our video :
   • Latest Telugu Christian Song || నా పై...  

-- Follow Us On : --
Youtube :https://www.youtube.com/channel/UCDvH...

Facebook :  / 7thheavenpro.  .

Instagram :  / 7thheavenpr.  .

Twitter :  / 7thheavenprodu2​  

STAY TUNE TO OUR CHANNEL FOR MORE UPCOMING PRODUCTIONS

This is song by Sis.NISSI PAUL garu . If you feel this video is copyrighted and affecting your copy rights, please reach us at [email protected] before sending copyright strike.We will remove it.

Thank You.

show more

Share/Embed