నాగ చైతన్య, అమల సమేతంగా కోర్టుకు వచ్చిన నాగ్ | Konda Surekha Vs Nagarjuna - TV9
TV9 Entertainment TV9 Entertainment
2.66M subscribers
64,883 views
1.1K

 Published On Oct 8, 2024

నాగ చైతన్య, అమల సమేతంగా కోర్టుకు వచ్చిన నాగ్ | Konda Surekha Vs Nagarjuna - TV9

కొండా సురేఖపై తాను వేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టుకు వచ్చారు కింగ్ నాగార్జున. ఆయనతో వెంటే అక్కినేని నాగచైతన్య.. అమల కూడా ఉన్నారు. ఇక ఈ పిటిషన్ విచారణ సందర్భంగా నాగ్ తో పాటు.. నాగ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని.. సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసుకున్న కోర్టు.. ఈ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 10న తదుపరి విచారణ ఉంటుందని కేసు వాయిదా వేసింది.



► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#kondasurekha #nagachaitanya #nagarjuna #tv9entertainment #tv9

show more

Share/Embed