Mandinchu Prabhuva|Telugu Christian Song|Lyrics & Tune:Bro.Gunaveer Paul|Prashant Rp
Mahima Kiritam Mahima Kiritam
11.8K subscribers
20,332 views
1.2K

 Published On Premiered Aug 17, 2024

Lyrics & Tune:Bro.Gunaveer Paul
Music:Prashant RP
Recorded at : AD Studio Eluru
Mix & Mastered by :Bro.Ranjith garu


పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥



అను పల్లవి:
అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥


1)
అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||

2)
అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||


3)
ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||


Experience the best of Telugu Christian music with this soul-stirring song. Let the powerful lyrics and uplifting melody uplift your spirit and draw you closer to faith. Watch now and feel the spiritual connection. #Teluguchristian.

show more

Share/Embed