Lord Ganesha - Latest Ganesh Songs for 2022 | Devotional Songs for How to Worship Lord Ganesha
Vmantra Media Vmantra Media
673 subscribers
2,399 views
95

 Published On Jun 26, 2022

#vinayakachavithi #ganehsgchavithisongs #lordganeshtelugusong
Lord Ganesh Latest Songs 2022 | Lord Ganesha Devotional Songs
#vmantramedia
పల్లవి : - విఘ్నాలను తొలగించేటి ఓ విఘ్న వినాశకా ...
మమ్ము బ్రోవగా రారా .. వరసిద్ది వినాయక
అనుపల్లవి : - తలచినకార్యాములన్నీ ఏవిఘ్నములు కలుగక ఆటంకము లన్నీ తోలుగగ సర్వసిద్ధిప్రదాయకా...
చరణం 1 : -
త్రిగుణాతీతా ఓ చతురానన లంబోదర పార్వతి తనయా షణ్ముఖ సోదర గజముఖ దేవర వక్రతుండ శ్రీ గణాధిపా
నిత్యము కొలిచే నీప్రియ భక్తుల నాదుకొనుమురా అభయప్రధాతా - " విఘ్నాలను "
చరణం 2 :-
మంగళరూపా ఆశ్రితవత్సల పురాణ పురుషా హరతనయ విశ్వనేత్రాయ త్రికాలఙ్ఞయ మహాకాలాయ వినాయకా అగ్రగణ్యుడవు అగ్రపూజ్యుడవు . అగ్రపూజలివె అందుకొనుమురా -. "విఘ్నాలను "
చరణం 3:-
శుక్లాంబరధర పాశాంకుశధర ప్రణతోస్మి నాగవిభూషితా పీతాంబరధర పీతపుష్పప్రియ ఋణ విముక్త శ్రీమహబలా శుభముల నొసగే సుందరరూపా అన్నిట నీవై ఆదుకొనుమురా -. '. " మఘ్నాలను "

This song is purely for devotional purpose, all rights go to the creator of the song.

Lyric Writer & Director : Subrahmanya Sharma
Music Director (GPR Studio) : G. P Raviin
Singer: Sameeksha
Concept Designing & Editing: Giri Kamlekar
#vmantramedia

show more

Share/Embed