NATS: నిరుద్యోగులకు ఉద్యోగం రాక ముందే జాబ్ ఎక్స్‌పీరియన్స్ అందించే పథకమే ఈ నాట్స్ | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
58,468 views
2.1K

 Published On Mar 15, 2022

ఏ ఉద్యోగానికి అప్లై చేసినా ముందు అడిగే ప్రశ్న.. ఎక్స్‌పీరియన్స్ ఉందా అనే. మరి ఈ ప్రశ్నకు సమాధానమే ఈ నాట్స్. అర్హతలున్న విద్యార్థులకు స్టైఫండ్ చెల్లిస్తూ, ఎన్నో మేలి సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రామే... నాట్స్.
#Youth #NATS #MHRD #NationalApprenticeshipTrainingScheme #Students #Jobs

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed