భగవద్గీత శ్లోకం 1
Hindava margam హైందవ మార్గం Hindava margam హైందవ మార్గం
5.66K subscribers
285 views
8

 Published On Dec 23, 2022

ధృతరాష్ట్రఉవాచ:-
ధర్మక్షేత్రే  కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః !
మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !   1  

ధర్మక్షేత్రే - కురుక్షేత్రే - సమవేతాః - యుయుత్సవః  

మమకాః - పాండవాః - చ - ఏవ - కిం - అకుర్వత - సంజయ   

సంజయ = ఓ సంజయా, ధర్మక్షేత్రే = ధర్మమైన, కురుక్షేత్రే - కురుక్షేత్రమునకు, యుయుత్సవః = యుద్ధ సన్నద్ధులై, సామవేతాః = కూడినవారైన, మమకాః = నావారును, పాండవాః చ ఏవ = పాండవులును, కిం = ఏమి, అకుర్వత = చేసిరి.

ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను - ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధసన్నద్దులై చేకూడియున్న నా వారగు దుర్యోధనాదులును పాండు పుత్రులును ఏమి చేసిరి? 

show more

Share/Embed