|| Songs of Zion || Pallavarapu Kondalapaina || God Servants Meeting ||
Bro P Isaac GS Bro P Isaac GS
3.22K subscribers
222 views
6

 Published On Feb 15, 2023

Carmel Prayer House, Kutagulla

Bro. Ananda Raj, Bro. Samson, Bro. Joseph, Bro.Isaac

Lyrics:
పల్లవి : పల్లవరపు కొండలపైన
ప్రభు చూపిన దర్శనమందు
ఆహా పల్లవరపు కొండలపైన
పరలోక సంఘదర్శనము (2)

అనుపల్లవి : తొలిప్రేమ కలిగి అందరము
బలియైన క్రీస్తును ప్రకటించి (2)
మారాను పోలిన శ్రమలున్నా
కానాను పురముకు చేరుదము (2)

1. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల
అపకారము మాని - డంబమును విడచెదము
సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో
సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము
|| పల్లవరపు ||

2. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము
|| పల్లవరపు ||

show more

Share/Embed