Captain Gopinath: ఆకాశంలోని విమానాన్ని మధ్యతరగతి చెంతకు చేర్చిన కెప్టెన్ గోపీనాథ్ కథ | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.72M subscribers
277,505 views
6.6K

 Published On Nov 16, 2020

సూర్య కథానాయకుడిగా తెలుగులో ఆకాశం నీ హద్దురా, తమిళంలో సూరారై పోట్రు పేరుతో విడుదలైన సినిమాకు మూలం కెప్టెన్ గోపీనాథ్ కథే. ఆర్మీలో పనిచేసి వచ్చిన గోపీనాథ్‌కు‌ విమానయాన రంగంలోకి ప్రవేశించేలా ప్రేరణ కలిగించిన అంశాలేమిటి? బడ్జెట్‌ విమాన ప్రయాణానికి బాటలు పరిచేందుకు ఆయన చేసిన కృషి ఏమిటి? ఎయిర్ దక్కన్ ప్రస్థానం ఎలా సాగింది?
#AirDeccan #FlightJourney #AakasamNeeHadduraa #Surya
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed