మా ఇంటికి వచ్చిన కొత్త చుట్టం | అమ్మ నేను మాట్లాడుకునే సమయం ఇదే | Nenu Nakoduku
Harika Raj Official Harika Raj Official
126K subscribers
62,312 views
1K

 Published On Oct 19, 2020

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మేము ఏమి చేస్తామో, ఈ వీడియో లో, చెప్పాము.
అలాగే
మా వంట ఆలోచనలు, మా సరదా సరదా మాటలు, ఆటలు నవ్వులు చూడండి.

మేము పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. గోదావరి వాళ్ళం అండి.
మా గోదారోళ్ళు మనసులు మనస్తత్వాలు, మంచి మాటలు, ఆరోగ్య విషయాలు, నా కొడుకు నేను చేసే పనులు చూపించడమే, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ గోదావరి అమ్మని, నా కొడుకుని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....

vlogs, vlogs india, vlogs video, vlogs channel, vlogs telugu
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : https://www.instagram.com/invites/con...

Facebook link : https://www.facebook.com/groups/92253...

Business & Collaborations : [email protected]
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent
#NenuNakoduku #సరదామాటలు

show more

Share/Embed