3000 1:2
BakkaJudsonOfficial BakkaJudsonOfficial
8.81K subscribers
1,555 views
144

 Published On Sep 26, 2024

#revanthreddy #akunurimurali #congress #DSC2008 గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి
1:2 గురుకుల అభ్యర్థుల విన్నపం

గత ఫిబ్రవరిలో ఎంపీ ఎలక్షన్లో కోడ్ వస్తుంది అనే ఆత్రుతలో గురుకులథులకు పోస్టింగులు తొందరలో పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జరిగినటువంటి పొరపాటు వల్ల ఈరోజు 3,000 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు

పొరపాటు ఏ విధంగా జరిగిందనే విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరుగుతుంది
1.గతంలో గురుకుల ఉద్యోగాలు నింపే క్రమం#లో మొదటగాDL రిజల్ట్ ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపించి వారికి ఉద్యోగాలు ఇచ్చి తర్వాత
2.JL (జూనియర్ లెక్చరర్)ఉద్యోగుల రిజల్ట్ ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫై చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత
3.PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్)టీచర్స్ రిజల్ట్ ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత
4.TGT(ట్రెండ్ గ్రాడ్యుయేట్)టీచర్స్ రిజల్ట్ ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది
5.ఈ విధంగా పైనుండి కిందికి డిసెండింగ్ ఆర్డర్లో పోస్ట్లు ఇవ్వడం వలనన పోస్టులు నింపే క్రమంలో ఒక్క పోస్టు కూడా మిగలకుండా ఫిలప్ చేయడం జరిగింది
6.ఇట్టి సందర్భంలో పోస్టులు బ్యాక్లాగ్ అవడం కానీ.రీల్ లిక్విస్మెంట్ ఆప్షన్ ఇవ్వడం గానీ,జీవో నెంబర్ 81 లాంటి టెక్నికల్ విషయాలు అడ్డు రాలేద
7.పాటు ప్రభుత్వం వైపు నుంచిింది,దానిని ఏ విధంగా సరిదిద్దాలని ఆలోచించకుండా IAS ల మాటలు పట్టుకొని తప్పే జరగలేదని అసలు విషయాన్నీ గ్రహించకుండా
మమ్మల్ని ఎనిమిది నెలలుగా రోడ్లు పట్టించి తిప్పడం జరుగుతుంద.
8.10సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక రాకరాక వచ్చిన అవకాశం ఉద్యోగాన్ని కూడా పొందలేక ఏజ్ బార్ అవుతూ ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది.
9.ఒక చిన్న మిస్టేక్ వల్లమూడు వేలమందిి 3000 కి ఉద్యోగాలు ఇవ్వకుండా చేయడం ప్రభుత్వానికి న్యాయమేనా.
10.కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనిక్షన్ క్యాంపెయినింగ్ లో మా అందరి నోట రేవంత్ రెడ్డి గారు పలికించిన మాటలు నమ్మి కాంగ్రెస్ వస్తే మా బ్రతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని గట్టిగా నమ్మి మా నిరుద్యోగ యువత ఊరు ఊరు నా వాడ వాడను చెప్పులు అరిగేలా తిరిగి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది .
11.మేము తెచ్చుకున్న ప్రభుత్వమే ఈనాడు మా నెత్తిపై కాలేసి పాతాళానికి తొక్కుతుంటే ఎవరికి చెప్పుకోవాలి.
12.ఎప్పుడో2008 లో DSC పరీక్ష రాసిన నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకుంటున్న ఈ ప్రభుత్వం
12.చేపట్టిన మొదటి నియామకంలోనే అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.
వచ్చే రావడంతోనే మొదటి పాదం మా పైనే మోపింది.
ఆ బాధ నేడు 3000 కుటుంబాలలోాలలో కన్నీరే మిగులుస్తుంది.

ఎనిమిది నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము కలవని ఎమ్మెల్యే లేడు మేము కలవని మంత్రి లేరు మేము కలవని ఆఫీసర్లు లేరు
ఎంతమందికి మా గోడుపట్టించుకునే నాధుడే లేడు.
మా విషయాన్ని సీఎం గారికి చేరవేసి మాకు న్యాయం చేస్తారని చిన్న ఆశతో చేస్తున్న
ఈ చివరి ప్రయత్నం.
కృతజ్ఞతలతో!

ఇట్లు

1:2 గురుకుల అభ్యర్థిలు
తెలంగాణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

show more

Share/Embed