Kerala film industry: కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను ఎదుర్కుంటున్న మహిళల కథ | BBC
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
17,959 views
218

 Published On Sep 25, 2024

ఒక దర్యాప్తు నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. దీనికి కారణం నటీమణులపై జరిగిన లైంగిక వేధింపులు బయటపడటం. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జస్టిస్ హేమా కమిటీ వీటిపై ఒక నివేదిక సమర్పించింది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో వేధింపులను ఎదుర్కున్న ఆ మహిళల్లో కొందరిని ఈ కథనం కోసం బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.
#HemaCommitteeReport #KeralaFilmIndustry #Malayalam #Kochi
#MalayalamFilmIndustry #WomenInCinemaCollective #WCC #HemaCommitteeReportFindings
#WomenInKerala #Kerala #Women

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed