తలచరో జనులు ఇతని పుణ్యనామములు ||
Gudipudi Musical Channel Gudipudi Musical Channel
957 subscribers
327 views
7

 Published On Sep 28, 2024

The songs are part of stage performance at Ganesh Mandap during Ganesh Utsav 2024 . 8th song of 9 be released , stay tuned for all the songs


Lyrics:
కళ్యాణి రాగం
ఏకతాళం

||ప|| తలచరో జనులు ఇతని పుణ్యనామములు
సులభము ననె సర్వ శుభములు కలుగు ॥

॥చ|| హనుమంతుడు వాయుజుడంజనా - తనయుడు
వనధి లంఘన శ్రీల . వైభవుడు
భనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు
ఘనుడు కలశాపుర, హను మంతుడు
||తలచరో||

||చ|| లంకాసాధకుడు. లక్ష్మణ ప్రభోదకుడు
శంకలేని సుగ్రీవ ... సచివుడు
పొంకపు రాముని బంటు, భూమిజ సంతోష దూత
కెంకిలి కలశాపుర- దేవ . "హనుమంతుడు -....

||తలచరో ||

||చ|| శటు-లార్జున సఖుడు జాతరూప వరుడు
ఇట మీద బ్రహ్మపట్ట . మేలేటి వాడు

పా, మగమపా నిదపమగరి గా శినిరిగా ఏమగరి
స సాసా సనిదా నిదపమ గా మదాని గరిసా
నిరిగ నిగరి నీద మదనిరినీ, మదని మనీద 'మగ
గమదనిసా గరీసాని దానిరి, రిసానిదా మదనీ సానిదపాగామపా. .

శటులార్జున సఖుడు - జాతరాప వర్ణుడు
ఇట మీద బ్రహ్మపట్ట . మేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు. నమ్మిన సేవకుడు
అటు కలశాపుర-ప్రాంత - హనుమంతుడు..
||తలచరో ||

#bhargavigudipudi

show more

Share/Embed