చామంతి మొక్కలు 🌱 అడిగేటప్పుడు🥺ఉన్న శ్రద్ధ అడ్రస్లు ఎందుకు కరెక్ట్ గా సెండ్ చేయలేకపోతున్నారు🌱 packing
Chandana Durga Snaps Chandana Durga Snaps
3.51K subscribers
3,033 views
125

 Published On Aug 4, 2024

చామంతి మొక్కలు 🌱 అడిగేటప్పుడు🥺ఉన్న శ్రద్ధ అడ్రస్లు ఎందుకు కరెక్ట్ గా సెండ్ చేయలేకపోతున్నారు🌱 packing


హాయ్ హలో అండి అందరికి 🙏నమస్కారం ధన్యవాదాలు 🙏👍 ఈరోజు కొరియర్ ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోతుందండి ప్రాసెస్ అనేది ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇప్పుడే పోస్ట్ చేస్తున్న చ వీడియో తప్పకుండా చూడండి🙏 ఈసారి సరికొత్తగా ప్యాకింగ్ అయితే చేశాము అందరికీ ప్లాన్స్ అన్ని కూడా చక్కగా వస్తాయి అనుకుంటున్నాను కొన్ని అడ్రస్లు సరిగా ఇవ్వలేదు ఫోన్ నెంబర్స్ అవి వాటి రిజెక్ట్ చేశారు అక్కడ ఇక్కడ ఆపేసాము కొంతమందికి కొత్తగా యాడ్ చేశాము దూరం ఉన్న వారివి సర్వీస్ ఒకసారి ఫోన్ అయితే దగ్గర పెట్టుకొని కాల్ లిఫ్ట్ చేసి మీ అడ్రస్ అయితే మీ పార్సల్ అయితే తీసుకొచ్చుకుంటారని మనవి చేస్తున్నాను చాలా అడ్రస్ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల రిజెక్ట్ అవుతుంది అని DTDC వారు నాకు క్లియర్ గా 100% చెప్పారు చూపించారు కూడాను ఒకసారి అయితే మీరు సరి చేసుకోగలరని నా మనవి 🙏👍🌱👌🌺🌅


#chamanthi #chrysanthemumplant #chrysanthemums #plantcare #guldaudi #gardening #terracegarden #organicgardening #saplings



   • 20 రకాల చామంతి మొక్కలు 🌱 1 మొక్క 2rs😱...  

   • 20 రకాల చామంతుల🌱 సేకరణ చూడండి కొరియర్...  


   • 2nd give away చామంతి మొక్కల సేకరణ 🌱1 ...  


   • చామంతి saplings 🌱 కావాలి అన్నవారు👇 నె...  



   • చామంతి saplings🌱1rp ఇక్కడ మాత్రమే 👌15...  


   • చామంతి saplings 🌱give away👌 Names lis...  


   • చామంతి saplings🌱🌼| 2nd give away|👌చామ...  


   • చామంతి సప్లిన్గ్స్ ప్లాంటేషన్ 🌱🌼 సప్ల...  

show more

Share/Embed