తండ్రి ఋణమైన తీరుతుంది కానీ తల్లి రుణం తీర్చలేనిది
Me Ramya Vlogs Me Ramya Vlogs
10.9K subscribers
1,190 views
9

 Published On Feb 14, 2024

తండ్రి ఋణమైన తీరుతుంది కానీ తల్లి రుణం తీర్చలేనిది #chaganti #pravachanalu #motivational #viral #trending #insipirational #motherlove #effection #amma
తండ్రి ఋణమైన తీరుతుంది కానీ తల్లి రుణం తీర్చలేము.
ప్రాణంగా పెంచుకున్న కొడుకులు కూతుళ్లు అనాధాశ్రమాల్లో తల్లిదండ్రులని వదిలేస్తున్న బిడ్డలందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక కనువిప్పుగా ఉండాలని, పెద్దవాళ్ల మాటలని ఆచరణలోకి తీసుకొని, వాళ్ల అడుగుజాడల్లో నడిచి, ఒక అమృత తుల్యమైన సమాజాన్ని నిర్మిద్దాం .తొమ్మిది నెలలు మోసి కంటికి రెప్పలా మనల్ని కాపాడిన తల్లిని ,భుజాలపై మోసి జీవితాన్ని మన కోసం త్యాగం చేసి మరి వృక్షంలా మన వెనక నిలబడి మన నీడలా ఉంటూ మనల్ని ముందుకు నడిపించిన నాన్నని ,తల్లిదండ్రులతో సమానమైన అత్తమామల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేయకండి. వాళ్ళ సంతోషాల్ని పక్కనపెట్టి మనకు జీవితాన్నిచ్చిన వీళ్లకు నగలు నాణ్యాలు సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు. వాళ్ళు ఉన్నంతవరకు ప్రేమానురాగాలు పంచి మన పిల్లలకి కూడా వాళ్లతో ఆప్యాయంగా ఉండే ప్రవర్తనని నేర్పిద్దాం.

show more

Share/Embed