Life Insurance: Term Policy తీసుకొనే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలివీ | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
114,687 views
2.2K

 Published On Jan 22, 2022

ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆపత్కాలంలో ఆ కుటుంబానికి బాసటగా నిలిచే ఆర్థిక వనరు టర్మ్ పాలసీ. వార్షిక ప్రీమియం కంటే ఎన్నో రెట్లు బీమా కవరేజ్ ఉండే టర్మ్ పాలసీ, ఉద్యోగి కుటుంబానికి మొదటి రక్షణ కవచం. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఈ పాలసీ ఉద్యోగులకు దొరికినంత సులభంగా వ్యాపారులకు, వేరే వృత్తుల వారికీ దొరకదు.

#TermPolicy #TermInsurancePlan #LifeInsurance
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed