Noble missionary ||choir|| NMC one day church Retreat ||bhasillenu siluvalo papakshama||
NMC Choir NMC Choir
9 subscribers
57 views
1

 Published On Oct 1, 2024

#christian #church #churchservice #christianity #telugu #song

భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా |
|భాసిల్లెను||

1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను ||

2. దోషము చేసినది నేనెకదామోసితివా నా శాపభారం
(2)మోసముతో బ్రతికిన నేనెకదా [[భాసిల్లెను ||

3. పాపము చేసి గడించితి మరణం కాపరివై నను బ్రోచితివి (2) శాపమెగా నేనార్జించినది [[భాసిల్లెను ||

4. నీ మరణపు వేదన వృధా గాదు క్షేమము కలిగెను హృదయములో (2) నా మది నీ వేదనలో మునిగెను [[భాసిల్లెను ||

5. ఎందులకో నాపై ఈ ప్రేమ అందులకే భయమొందితిని (2) అందదయ్యా స్వామీ నా మదికి [[భాసిల్లెను||

show more

Share/Embed