Mahaa Devuda veeue | మహాదేవుడ నీవే | Telugu Christian Song |
Zion Fellowship Tadepalli Zion Fellowship Tadepalli
169 subscribers
762 views
24

 Published On Jan 24, 2024

#zionfellowship #christmassongs #tadepalli #teluguchristian #teluguchristiansongs #mahaa #mahaadevudaveeve#zionfellowship #christmassongs #teluguchristian #mahaa #devudaveeva


మహా దేవుడ వీవే (2) సర్వ దర్శి - సర్వజ్ఞాని (2) సర్వవ్యాపి యేసు నీవే (2) ||మహా దేవుడ||

1. నీదు కార్యముల్ అద్భుతముల్ - గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు (2) ||మహా దేవుడ||

2. గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయాకిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి (2) ||మహా దేవుడ||

3. విడిచితిమి ప్రత్యక్షతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘ క్రమమును లెక్కచేయక- ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము (2) ||మహా దేవుడ||

4. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందున్ నీదు మాటకు లోబడెదన్ నేడే నాతో మాట్లాడుము (2) ||మహా దేవుడ||

5. మహా మహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడ జాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము- ఇతరులను సిద్ధపరచెదన నిన్నే బహుమానముగా పొందెదన్ (2) ||మహా దేవుడ||

show more

Share/Embed