Overseas Highway: సముద్రంలో 182 కిలోమీటర్ల తేలియాడే రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా? | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
179,214 views
1.9K

 Published On May 29, 2024

సముద్రంలో నిర్మించిన 182 కిలోమీటర్ల (113 మైళ్లు) పొడవైన ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీన్ని తేలియాడే రహదారి (ఫ్లోటింగ్ హైవే) అని పిలుస్తారు. నీలిరంగు సముద్రంలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది. ఈ అద్భుత నిర్మాణం విశేషాలు చూద్దాం..
#OverseasHighway #FloatingHighway #Florida #USA #America #WorldWonder


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed