నీ వన్నియు నావె నీ వారసడును నినె | హోలీ మినిస్ట్రీస్ సాంగ్స్ | బ్రదర్ దీవెనయ్య
JESUS  HOLY OFFICIAL JESUS HOLY OFFICIAL
4.34K subscribers
68,550 views
1K

 Published On May 15, 2022

పల్లవి: నీవన్నియు నావే నీ వారసుడను నేనే
క్షేమకాలములు నా కన్నులారా చూచెను
నేను నేనే నా కన్నులారా చూచెదను

1. నేను గ్రహింపలేని గొప్ప కార్యములు
నీవే నా యెడల చేయగలవు
అగ్ని గుండమైన ఆహ్లాదకరమే. ||నేను నేనే||

2. విశ్వాసముతో ప్రకటింతు విజయం
శత్రువు కూలును అదియే నిశ్చయం
చెఱసాలనైన స్తుతిశాల చేసెదవు. ||నేను నేనే ||

3. నా విమోచకుడా సజీవుడా
వివరించగలనా నీ కార్యముల్
సింహముల గుహలోనైన క్షేమమివ్వగలవు || నేను

4. నా చేతి పనులను స్థిరపరచుచు
సీయోనులో నుండి దీవించువాడా
ఇది మొదలుకొని మహావృద్ధి చూచెదను. ||నేను నేనే||

show more

Share/Embed