Wireless Water Tank overflow Alarm Unboxing & Installation demo | Wireless Water Tank overflow Alarm
Electrical with Omkar Electrical with Omkar
152K subscribers
203,859 views
3.5K

 Published On Dec 22, 2022

ఫ్రెండ్స్ ఈ వీడియోలో వైర్లెస్ వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అలారం ని అన్బాక్స్ చేసి ఇన్స్టిలేషన్ యొక్క డెమోని మీకు చూపించడం జరిగింది ఈ అలారం కి క్రింద నుంచి ట్యాంక్ వరకు వైర్లు లేకుండా పనిచేస్తుంది
లాంగ్ రేంజ్ లో పనిచేస్తుంది ట్యాంక్ లో వాటర్ పూర్తిగా నిండిపోయిన అలాగే ట్యాంకులో వాటర్ పూర్తిగా లేకపోయినా ఇలా రెండు రకాలుగా అలారం వస్తుంది అలాగే ఇండికేషన్ కూడా చూపిస్తుంది.

ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
https://amzn.to/3joPBQG



ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

Follow me
facebook :   / electricalwithomkar  

instagram :   / electricalomkaryt  

twitter :   / electricalomkar  

Whatsapp No (only message) : 99086 62941






Wireless Water Tank overflow Alarm
Wireless Water Tank overflow Alarm Unboxing & Installation demo
Water Tank overflow alarm
Water Tank overflow Contollar



#wirelesswatertankoverflowalarm
#electricalwithomkar

show more

Share/Embed