జలవనరుల శాఖ మంత్రితో వైయస్‌ఆర్‌ జిల్లా నేతల భేటీ |
Mydukur News Mydukur News
6.8K subscribers
757 views
11

 Published On Jul 8, 2024

కుందూనదిపై రాజోలి జలాశయం నిర్మాణ విషయమై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను రాష్ట్ర సచివాలయంలో కడప జిల్లాకు చెందిన మైదుకూరు,ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్,నంద్యాల వరదరాజుల రెడ్డి, పుత్త కృష్ణ చైతన్య రెడ్డితోపాటు జమ్మలమడుగు తెదేపా నాయకుడు భూపేష్ రెడ్డి కలిశారు. ఆళ్లగడ్డ డివిజన్లో ఉన్న రాజోలు జలాశయం పర్యవేక్ష బాధ్యతను కడప జిల్లా అధికారులకు అప్పగించాలని మంత్రిని కోరారుర.
#Mydukur #MydukurNews #localnewsmydukur #newstoday
------------------------------------------------------------------------
Copyright Notice:- Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement....Thank You..!"
--------------------------------------------------------------------------
  / mydukurnews  
  / mydukurnews  
  / mydukurofficial  
  / mydukurofficial  
---------------------------------------------------------------------------------

show more

Share/Embed