మళ్లీ పొంగుతున్న కృష్ణమ్మ ఆ ప్రాంతాలకు అలెర్ట్ - TV9
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.54M subscribers
14,453 views
0

 Published On Oct 15, 2024

కృష్ణా నదిలో వరద ప్రవాహకం కొనసాగుతోంది. వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇన్‌ఫ్లోను అంచనా వేస్తున్న అధికారులు.. ఆ మేరకు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 2 గేట్లు ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.380 మీటర్ల మేర నీరు ఉంది

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#floods #rains #tv9d
Credits : #prasad / Producer #tv9d

show more

Share/Embed