రేపు మీ ముందుకు రాబోతున్న నృత్యప్రధానమైన తెలుగు టెలీఫిల్మ్ ఝుమ్మందినాదం తెర వెనుక టీం పరిచయము
Archana Fine-Arts Academy Archana Fine-Arts Academy
515 subscribers
56 views
2

 Published On Aug 21, 2024

ఇది ఓ సందేశాత్మక టెలీ-ఫిల్మ్. మన యువతకి సంప్రదాయ కళలకి ఉన్న అనుబంధం, ఆ కళల అభ్యాసన వల్ల కలిగే ఉపయోగాల గురించి ..
కాక కళ్యాణి జీవన యానం .. ఒక గాధ. ఒక కళాకారిణిగా ఎదిగిన వైనం, జీవితంలో ఆమె ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, మోసిన బాధ్యతలు, చేసిన త్యాగాలు.. కాక ఆమె అందుకున్న కీర్తి శిఖరాలు.
గురువు తండ్రి దైవం గా ఆమె భావించిన తండ్రి పట్ల ఆమె ప్రేమానురాగాలు.. తండ్రీ తనయల నడుమ నున్న అనుబంధ బాంధవ్యాలు చాటిన ఒక బుల్లితెర కుటుంబ చిత్రం

show more

Share/Embed