Udayakaalamu || Excellent Sunday School Song || Dhanya Nithya Prasastha 4k || Bro KJW Prem
7th heaven productions 7th heaven productions
1.26K subscribers
5 views
0

 Published On Apr 26, 2023

Udayakaalamu || Excellent Sunday School Song || Dhanya Nithya Prasastha 4k || Bro KJW Prem

#dhanyatryphosa #nithyajesslyn #dhanyanithyaprasastha
#dhanyatryphosa #nithyajesslyn #dhanyanithyaprasastha #prasasthajoanna #children #kids #kidssong #sundayschool

Listen to this Excellent Sunday School Song
Music: Bro KJW Prem
Teach it to Sunday School children

Song Lyrics:
ఉదయకాలము మధ్యహానము సాయంకాలము రాత్రి వేళలో
చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు

లోకమునకు వెలుగైనా ఆ యేసే దారి చూపును
చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు

లోకమునకు రక్షకుడైన ఆ యేసే నన్ను నడిపించును
చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు

#paulemmanuel
#nissypaul
#drjohnwesly
#blessywesly

show more

Share/Embed