Mirchy Farming || 2 ఏకరాల్లో (2043)భ్యాడుగ మిరప సాగుచేస్తున్నాము| Telugu rythunestham
తెలుగు రైతునేస్తం తెలుగు రైతునేస్తం
2.6K subscribers
604 views
13

 Published On Feb 3, 2024

రైతు:అశోక్ ముకుందపురం/యర్రగుంట్ల గ్రామం, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా. 2ఏకరాళ్లల్లో 2043 సింజెంటా భ్యాడుగ మిరప సాగు చేస్తున్నా మొత్తం 19 వేలమొక్కలు వేసాం డ్రిప్ పద్దతిలో సాగు చేసాను ఎకరకు 1.20 లక్షలు పైగా పెట్టుబడి అవుతుంది. ఎకరకు 45 వేలు కవులకు చేస్తున్నాను 4 ఏకరాలకు గాను
2 ఏకరాలు పర్చిమిర్చి వేసాను, 2ఏకరాలు 2043 రకం సాగు చేసాను ఎకరకు 15 క్వింటాళ్లు మిరప దిగుబడి రావచ్చు. గతసంవస్థరం కింత 30-70 వేలరూపాయల వరకు ధర వుండేది ప్రస్తుతం 28 -30 వేల వరకు పలుకు తొoధీ. మంచి ధరిస్తే ఎకరకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది అని రైతు అశోక్ తేలియజేసారు .


మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి.

గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము



Titel:syngenta 2043 - mirchy farming|| 2 ఏకరాల్లో భ్యాడుగ మిరప సాగుచేస్తున్నాము| Telugu rythunestham


#mirchy farming #సింజెంటా 2043 మిర్చి సాగు #telugu rythunestham

show more

Share/Embed