నానో ట్రాక్టర్ || 3 గంటల ఛార్జింగ్ తో రోజంతా పని || Nano Tractor in Farming || P Janardhan Reddy
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
543,519 views
5.6K

 Published On Aug 31, 2021

#Raitunestham #Nanotractor #Farmmechanization

వ్యవసాయంలో సమయానికి కూలీలు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో.. సమయానికి కావాల్సిన సేద్యపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే... సాగులో యాంత్రీకరణ ఒక్కటే మార్గం అంటున్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన పుట్టా జనార్దన్ రెడ్డి. తమ వ్యవసాయ క్షేత్రంలో... నానో ట్రాక్టర్ ద్వారా రోజు వారి వ్యవసాయ పనులు పూర్తి చేస్తున్నారు. ఇనావ్ కంపెనీ వారు రూపొందించిన ఈ నానో ట్రాక్టర్ విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కషాయాలు - ద్రావణాలు పిచికారీ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని వివరించారు. కూరగాయలు, పండ్లను దగ్గరలోని మార్కెట్ కి తరలించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.

నానో ట్రాక్టర్ పనితీరు, ఇతర సాంకేతిక అంశాల గురించి మరిన్ని వివరాల కోసం పుట్టా జనార్దన్ రెడ్డి గారిని 98484 32345 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / raitunestham  
☛ Follow us on -   / rytunestham​​​​​​​​  

100 ఎకరాల కౌలు.. 50 ఎకరాల్లో అరటి సాగు
   • 100 ఎకరాల కౌలు.. 50 ఎకరాల్లో అరటి సాగ...  

పంట పేరే ఇంటి పేరుగా మారింది || కంద సాగు
   • పంట పేరే ఇంటి పేరుగా మారింది || కంద స...  

తోటలో అరుదైన పండ్ల చెట్లు
   • తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety ...  

6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, చిరుధాన్యాలు
   • 6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, ...  

సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు
   • సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్క...  

చెట్ల మధ్య తేనె పెట్టెలు
   • తేనెటీగల పెంపకం - తేనె ఉత్పత్తి || Ho...  

365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి
   • 365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || N...  

ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
   • ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్...  

ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు
   • ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Hom...  

సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
   • సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం || ...  

ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
   • ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్...  

పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
   • పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు...  

ఆకు కూరలు - ఆదాయంలో మేటి
   • ఆకు కూరలు - ఆదాయంలో మేటి || బెడ్ తయార...  

అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
   • అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి...  

ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
   • ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి || ...  

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
   • తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ...  

అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
   • అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం || An...  

365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
   • సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిర...  

చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
   • చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని ని...  

3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
   • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏ...  

పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
   • పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Coun...  

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
   • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా క...  

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
   • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉ...  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

show more

Share/Embed