అందరు వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు.. Song track //KY Ratnam// ABHISHAKTH YT Songs //
Abhishakth YT  MUSICALS Abhishakth YT MUSICALS
612 subscribers
9,354 views
106

 Published On Jul 4, 2022

telugu LYRICS .........



పల్లవి:

ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు"2,
పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,"2.

1 . చరణం

తీసివేయబడి నను త్రోసి వేయబడినను
అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను 2"
అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ
పాడకుండా ఉండలేనయ్యా నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా 2

ఊహించలేదయ్యా 2"

2 చరణం

ఉడికిపోయిఉన్నాను ఎండిపోయి ఉన్నాను - ఆశలన్నీ నీరు కారి వేశారిపోయాను 2.
ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా 2
పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా 2

ఊహించలేదయ్యా 2"


contact us : 9381903928


మీకు కావలసిన సాంగ్ కి ట్రాక్ కావలసిన వారు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Join this group if you want the track of the song you want


👉 https://chat.whatsapp.com/G5wYKMkoCqO...

show more

Share/Embed