చిక్కుల్లో నేను పడినా యేసయ్య... CHIKKULLO NENU PADINAA....by SAMYRAJU & SYAMALA...@ IMPACT PLATFORM
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
99.3K subscribers
959,626 views
4.4K

 Published On Feb 10, 2021

చిక్కుల్లో నేను పడినా యేసయ్య
ఆదుకొని ఆదరించ వా
యేసయ్య అందరిలో నన్ను చేర్చవా

గాఢాంధకారములో నేనున్నాను
త్రోవ తప్పి నేలపై పడి ఉన్నాను
నీ వెలుగు నాకు చూపవా యేసయ్య
నీ త్రోవలో నన్ను నిలుపవా

ప్రతి ఘోర పాపిని క్షమియించి
అన్యాయపు తీర్పును నీవు తీర్చవు...
శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్య
వేదనలో నన్ను నిలుపవు

ద్రాక్ష తీగవలె నీవున్నావు
నీరు లేని పొలము వలే నేనున్నాను
మీ సేవలో నన్ను నిలుపవా యేసయ్య
నీ వెలుగును నాకు చుాపవా


సంగీత కళాకారులను ఆదుకోవాలి అనే మనసున్న వారు
తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్

దయచేసి పూర్తిగా చదవండి...మీకు ఇది నిజం అనిపిస్తేనే షేర్ చేసి కొంతమంది మ్యూజిషియన్స్ కు మరియు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ కైనా సహాయం అందేలా సహకరించండి

ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా సంగీతకారుల జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు...
గత 2020 నవంబర్ నుండి కరోనా వైరస్ తగ్గింది మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయి...అనే ఆనందం మా అందరిలో చిగురించింది...
డిసెంబర్ నెలలో అక్కడక్కడ క్రిస్మస్¿లు జరిగినా...అప్పటికి కరోన ఇంకా పోలేదు కాబట్టి చాలామంది కళాకారులు ఖాళీగానే ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చింది...ఈ 2021 సంవత్సరం మార్చి నెల నుండి...అయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి మ్యారేజస్ కి అటెండ్ అవ్వచ్చు అనుకునే లోపు లోనే...మళ్లీ ఈ కరోన సెకండ్ వేవ్ వచ్చి...కోలుకుంటున్న కళాకారుల కుటుంబాలను మరింత చిద్రం చేసింది... ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి... ఇప్పటికే మాకు ప్రోగ్రామ్స్ చెప్పే అనేక మంది దైవజనులను కోల్పోయాం....మా కళాకారుల లో కూడా చాలామంది ఈ కరోనా కాటుకు బలయ్యారు.... వారి కుటుంబాలను ఆదుకునే ఆర్థిక స్థోమత కూడా కళాకారులలో చాలామందికి లేదు....
కళాకారులందరికీ మాక్సిమం ప్రోగ్రామ్స్ ఉండే సీజన్ మార్చి నుండి జూన్ వరకు మాత్రమే...
ఈ రెండు సంవత్సరాలు...ఈ సీజన్ మొత్తం లాక్ డౌన్ లోనే గడిపేస్తున్నారు....
గతంలో నేను ఇలా చెప్పడం వలన చాలామంది నన్ను అవహేళన కూడా మాట్లాడారు కానీ కళాకారుల కష్టాలు ఎవరో ఒకరి ద్వారా ఇలాగా....కొంతమందికైనా తెలిస్తే...ఆదుకో గలిగిన పరిస్థితుల్లో ఉన్న వారు ఎవరైనా వారి కుటుంబాలను ఆదుకోగలరని చిన్న విశ్వాసంతో...
నేను ఈ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నాను...
నన్ను ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు కానీ.... ఈ మెసేజ్ ద్వారా కళాకారులలో కొంతమందికైనా సహాయం అందేలా చెయ్యగలిగితే...నాకు అదే ఆనందం..
నెలలు నెలలుగా సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...
నేను తప్పుగా మాట్లాడినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి.... ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....
వారి పరిస్థితిని ఆరా తీయండి.... వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....

చివరిగా చిన్న మాట....
కళాకారులందరికీ ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఎవరు నోరు తెరిచి అడగలేరు
కానీ ఒక్కసారి మీరు కాల్ చేసి కదిపి చూడండి...
వేదనా భరితమైన ఎన్నో కన్నీటి కథనాలు మీకు తారసపడతాయి...

ఎందుకంటే...
ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో..... చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ...

మీ
డానియల్ రాజ్ యార్లగడ్డ
9849415733.
IMPACT MINISTRIES
KAKINADA

If you inspired to contribute us...

YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834

PHONE PAY & G PAY : 984_941_5733.

IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005

VOCALS : SWAMYRAJU & SYAMALA @ IMPACT PLATFORM, HYD.

KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
GUITARS : VIJAY SAVARAPU
FLUTES : EZRA SASTRY MACHA
RYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
CAMERA : SUDHARSHAN & RAVI KAKADA

BACKGROUND WORKS : APARNA DANIELRAJ YARLAGADDA & HONEY (CHAITANYA)

RECORDED @ IMPACT STUDIO SETUP, YMCA, SECUNDERABAD

CONTACT US ON : 9849415733.



చిక్కుల్లో నేను పడినా యేసయ్య
ఆదుకొని ఆదరించ వా
యేసయ్య అందరిలో నన్ను చేర్చవా

గాఢాంధకారములో నేనున్నాను
త్రోవ తప్పి నేలపై పడి ఉన్నాను
నీ వెలుగు నాకు చూపవా యేసయ్య
నీ త్రోవలో నన్ను నిలుపవా

ప్రతి ఘోర పాపిని క్షమియించి
అన్యాయపు తీర్పును నీవు తీర్చవు...
శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్య
వేదనలో నన్ను నిలుపవు

ద్రాక్ష తీగవలె నీవున్నావు
నీరు లేని పొలము వలే నేనున్నాను
మీ సేవలో నన్ను నిలుపవా యేసయ్య
నీ వెలుగును నాకు చుాపవా

show more

Share/Embed