మతమార్పిడికి గురైతున్న
Hindava margam హైందవ మార్గం Hindava margam హైందవ మార్గం
5.66K subscribers
439 views
6

 Published On Apr 3, 2023

#మతమార్పిడికి గురైతున్న #హిందూజానపదులు & గిరిపుత్రులు
***********************************
#బలగం సినిమాలో....
ఈ పాట పాడిన కళాకార #దంపతులను Cryస్తవ మతమార్పిడి ముఠా ఎర.

జాగ్రత్తగా వినండి...మొదట్లోని మాటలు "ఆదేవుడు యేసప్రభు దీవెనలు" అని

వీళ్ళు క్రైస్తవ మతంలోకి ఎందుకు మారారు!?

కొన్నేళ్లుగా భర్త Kidney సమస్యతో బాధపడుతున్న వీరిని ...మీరు
మతం మారితే బాగుపడతారని #కళ్లబోల్లి మాటలు.... వివిధ రకాలుగా వీళ్లకు #డబ్బు ఆశ చూపి,
డైయాలసిస్ ఖర్చులు మేమే చూసుకుంటామని చెప్పి మతం మార్చారటా...!?

వీళ్ళే కాదు...
గంగిరెద్దుల వాళ్ళు...., బుడగ జంగాలు.... సంచార జాతులు...కోయ...లంబాడీ...వీదిభాగోతులు... పిట్టల దొర లని,వీళ్లనే కాకుండా
వీధి వీధి భిక్షం ఎత్తుకునే వాళ్ళను #టార్గెట్ చేస్తూ...వాళ్లకు #డబ్బుఆశ చూపి, #మాయమాటలు చెప్పి,
యేసయ్య పాటలు #వారిచేత పాడిస్తు...#ఇంటింటికీ వెళ్లేలా ప్రేరేపిస్తున్నారు.

ఇలాంటి వారి మీద #హిందూసంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టి మతం మారకుండా....
వీలైనంత లో..వీళ్ళ అర్థిక సమస్యలు తీర్చడం,లేదా మోటివెట్ చేసి,సరైన దిశా నిర్దేశం చేసే విధంగా ఇలాంటి సంక్లిష్ట విషయాల మీద దృష్టి పెట్టాలి!!!

show more

Share/Embed