చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మని వశం చేసుకోవచ్చా అహం కమలానందనాథ
సింహీ అపరాజిత సింహీ అపరాజిత
2.01K subscribers
9,338 views
507

 Published On Premiered Jul 22, 2024

చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మని వశం చేసుకోవచ్చా ????
అహం కమలానందనాధ . జీవి శరీరాన్ని వదిలేశాకా ఆత్మగా మారుతుంది . మానవ జన్మలో మాత్రమే ప్రేతముగా మారుతుంది . అన్ని జీవులూ ప్రేతాత్మ కాలేవు. ఈ ప్రేతాత్మ ను వశం చేసుకోవడం తద్వారా ప్రయోగాలు చేయడం చాలా ప్రమాదకరం . కేవలం ఆ అంశాలమీద అవగాహన కొరకు తెలియజేయడం తప్ప ప్రేరేపించడానికికాదు . ప్రేతాత్మ వశీకరణ ఉత్తరాది లో ఎక్కువగా ఉంది. కొండ విద్యల్లో కూడా ప్రేతాత్మ ను వశం చేసుకోవడం ఉంది కానీ చతుర్దంలో పనిచేసినంత ప్రభావవంతంగా ఉండదు . చతుర్ధం చేసే చాలామంది ఈ విధంగా ప్రేతాత్మలను సంపాదించినవారే. కొందవిద్యలలో గద్దె చెప్పడానికి మాత్రమే ప్రేతాలు సహకరిస్తాయి . అవి కూడా వారి కుటుంబ పెద్దల ఆత్మలే అని గ్రహించగలరు. 10 రోజులు దాటిపోతే ఆత్మావేశనానికి అవకాశం ఉండదు . అహం కమలానందనాధ

show more

Share/Embed