ఈ బ్యాటరీ స్ప్రేయర్ పనితీరు సూపర్ || KC - 16 Double Power Battery Sprayer || Karshaka Mitra
Karshaka Mitra Karshaka Mitra
440K subscribers
100,610 views
1K

 Published On Sep 15, 2021

Join this channel to get access to perks:
   / @karshakamitra  
ఈ బ్యాటరీ స్ప్రేయర్ పనితీరు సూపర్ || KC - 16 Double Power Battery Sprayer || Karshaka Mitra
ఇంధనం అవసరం లేకుండా రైతులకు తక్కువ ఖర్చుతో పిచికారి పనులను సులభం చేస్తున్న బ్యాటరీ స్ప్రేయర్ లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కిసాన్ ఛాయస్ అందిస్తున్న కె.సి - 16 బ్యాటరీ స్ప్రేయర్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. డబుల్ బ్యాటరీగా ప్రాచుర్యం పొందుతున్న ఈ స్ప్రేయర్ తో 7గంటలపాటు స్ప్రేయింగ్ పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు. స్ప్రేయర్ ను పక్కన పెట్టినప్పుడు దీనికి అందించిన ఎల్.ఇ.డి బల్బును టార్చ్ లైట్ గాను, కరెంటు లేని వ్యవసాయ భూములు, డెయిరీ ఫారాల్లో ఉపయోగించుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బ్యాటరీ స్ప్రేయర్ ధర రూ. 3500 - 3800. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్యాటరీ స్ప్రేయర్ ల కోసం చిరునామా
మాగంటి ఎంటర్ ప్రైజెస్
పటమట లంక, బెంజ్ సర్కిల్
విజయవాడ
సెల్ నెం : 7207227224

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #kc16batterysprayer #doublebatterysprayer

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

show more

Share/Embed