తక్కువ ఖర్చుతో పవర్ వీడర్స్, కలుపు తీసే యంత్రాలు | young entrepreneur great ideas for farmers
Mana Rythanna - మన రైతన్న Mana Rythanna - మన రైతన్న
5.22K subscribers
160,343 views
2.1K

 Published On Aug 1, 2021

ప్రకాశం జిల్లా కు చెందిన యువరైతు మరియు యువ శాస్త్రవేత్త తన అనుభవాలు మన రైతన్న మిత్రులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఇంధన ధరలు వీపరీతంగా పెరిగిన తరుణంలో రైతులకు తక్కువ ధరలో ఎక్కువ కాలం మన్నిక నిచ్చే ఎన్నో రకాల వ్యవసాయ పరికరాలు ఆవిష్కరించారు.
ప్రస్తుత వీడియో లో పవర్ ట్రిల్లర్ కు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు అందించారు.

#powerweeder

#powertriller

#కలుపుతీసేయంత్రాలు

కేవలం ఒక్క పవర్ ట్రిల్లర్ మాత్రమే కాకుండా కలుపు తీసే యంత్రాలు మరియు రైతుల ఆసక్తి కి తగినట్లు గా యంత్రాలు తయారుచేయడం యువకుని గోప్పతనం.


Sk.హజరత్ వలి ఫోన్ నంబర్లు
+91-9948476700
+91-7569972889

#power weeder

#agricultural tools

#low cost

Video edited by#kinemaster

Back ground music #youtube no copy right music

Thumb nail edited by #Picsart

video recorded by #pocox3

show more

Share/Embed