ఇదే మన భారతం – ఇలలో పూల రథం ||idhe mana bharatham ilalo pularatham||
YUVA BHARATH YUVA BHARATH
1.51K subscribers
1,813 views
61

 Published On May 24, 2022

ఇదే మన భారతం – ఇలలో పూల రథం
శక్తి యుతం – ముక్తి పథం
అర విరసిన మందారం – ఇది జగతికి సింగారం
! ఇదే మన !
రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా
ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన
మనిషికి వరసైనా కాకున్నా ! 2 !
ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం
! ఇదే మన !
ఋషి ముని జనము దేవత గణము – వేద జ్ఞానమై వెలసిన వనము
రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము
సకల జనుల సుఖ జీవన యానం ! 2 !
ఇది విలువల మణిహారం – విశ్వానికి ఆధారం
! ఇదే మన !
అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం – అర్చనకై అర్పించెడి పుష్పం
ధర్మ నిష్ట కలిగించిన దీపం – త్యాగనిరతి తిరుగాడేడి ధూపం
బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 !
ఇది వీరుల వ్యవసాయం – వినువీధుల కాషాయం
! ఇదే మన !

show more

Share/Embed