Poo Transplants: అరుదైన వ్యాధికి మానవ మలంతో వైద్యం.. అసలేమిటీ చికిత్స, ఎలా చేస్తారు? | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
14,865 views
285

 Published On Jul 18, 2024

అవయవమార్పిడి, రక్తమార్పిడి గురించి వినే ఉంటారు. ఇప్పుడా కోవలోకి మలమార్పిడి కూడా చేరనుంది.పేగు వ్యాధులతో బాధపడేవారికి ఈ మలమార్పిడితో ఉపశమనం కలిగించేందుకు పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటీ మలమార్పిడి చికిత్స? ఎలా చేస్తారు?
#fecaltransplant #pootransplant #health #experiment #science
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

show more

Share/Embed