Rainy సీజన్ లో బాగా దొరికే వాక్కాయలు పచ్చడి... పుల్లగా కమ్మ గా చాలా బాగుంటుంది!
Lakshmi Telugu vantalu Lakshmi Telugu vantalu
1K subscribers
140 views
6

 Published On Aug 9, 2024

హాయ్ ఫ్రెండ్స్... #vaakkaya #పచ్చడి #telugurecipe

మనకి Rainy సీజన్ లో ఈ కాయలు మార్కెట్ లోకి వస్తాయి

ఇవి వాక్కాయలు.. వీటిని చాలా రకాలుగా వండుకోవచ్చు

పచ్చడి, పప్పు లో వేసుకోవచ్చు అలానే చారు లో కూడా వేసుకోవచ్చు

పుల్లగా కమ్మగా ఉండే టేస్ట్ వస్తుంది.. ... మీరు కూడా try చేయండి



plz subscribe friend's

show more

Share/Embed