మల్లెపూల దండ అయోధ్య రామయ్య భజన పాట లిరిక్స్ description లో mallepooladhanda 2024 cpin channel
CPIN CHANNEL CPIN CHANNEL
1.9K subscribers
15,701 views
133

 Published On Jan 22, 2024

పల్లవి || మల్లెపూలదండ అటేత్తున నేనిటేత్తున
రామయ్య మేడలో మలేత్తున
మనిహరమేత్తున || కోరస్ ||

చరణం || దశరథ రాముడు ధనుజవిరాముడు || కోరస్ ||
అయోధ్య రాముడు ఆనంద రాముడు || కోరస్ ||
జగధబి రాముడు రవికుల సోముడు || కోరస్ ||
శ్రిరగు రాముడు సీత రాముడు
భంతి పూలదండ అటేత్తున నేనిటేత్తున
రామయ్య మేడలో మాలేత్తున
మనిహరమేత్తున || కోరస్ ||

చరణం || వరమున పుట్టిన శ్రీరామ చంద్రుడు || కోరస్ ||
భూదేవి అల్లుడు త్రిబువన రూపుడు || కోరస్ ||
తాటకి కుల్చేను తపసుల కాచెను || కోరస్ ||
శబరీ ఎంగిలి పండ్లను తిన్నడు
పొగడ పూలదండ అటేత్తున నేనిటేత్తున
రామయ్య మేడలో మాలేత్తున
మనిహరమేత్తున || కోరస్ ||

చరణం || భద్రాద్రి రాముడు బాలరాముడు || కోరస్ ||
నీలమేగా శ్యాముడు సుందర రూపుడు || కోరస్ ||
వాలిని నెల కూల్చిన రాముడు || కోరస్ ||
సుగ్రివున్ని కాచిన రాముడు
కట్లపూల దండ అటేత్తున నేనిటేత్తున
రామయ్య మేడలో మాలేత్తున
మనిహరమేత్తున || కోరస్ ||

చరణం || జయ జయరామ జానకి రామ || కోరస్ ||
ఆహారామ అయోధ్యరామ || కోరస్ ||
పావనరామ పట్టాభిరామ || కోరస్ ||
రఘుపతి రాఘవ రాజరామ
మల్లెపూలదండ అటేత్తున నేనిటేత్తున
రామయ్య మేడలో మాలేత్తున
మనిహరమేత్తున || కోరస్ ||




#bhakthisong
#bhakthisongs
#bhakthisongs2023
#bhakthisongstelugu
#hanumansongs
#hanumansong
#hanumansongs2023
#sriram
#sriramanavamisongs
#sriramasongs
#lyricsong
#videosongs
#bhajansong
#bhajans
#bhajanstatus
#kondagattu
#newtelugusongs
#telanganabhakthisongs
#telugubhajanalu
#telugubhajanasongs
#telugubhakthisongs
#telugubhajanapatalu
#kondagattusongs
#cpinchannel
#anjaneyasrianjaneya
#anjaneyasrianjaneyabhakthisong
#kondagattusong
#hanumansongs
#lordhanuman
#lordhanumansongs
#lordhanumanji
#lordhanumansongs2023
#bhakthivideos
#telugubhajans
#avudurthisongs
#avudurthibhakthisongs
#ayodyaramasongs
#ayodyaramasong
#balaramasongs
#ayodyaramayyasongs
#mallepooladhandasong
#ramayyabhajanasongs
#ramayyabhakthisongs


మీ కొండగట్టు ఆది కవి అవుదుర్తి భక్తులారా మా ఛానల్ లోని కొండగట్టు భక్తి మరియు భజన పాటలు విని ఆదరిస్తారని ఆశిస్తున్నాము భక్తులకు పాటలు పాడుకోవడానికి అనుగునంగా ఉంటాయి cpin channel ఛానల్ లోని పాటలు విని మా ఛానల్ ను subscribe చేసుకోండి అందరికి share చేయండి అందరికి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్

show more

Share/Embed