నా వల్ల ఇళ్లు పడిపోతుందని ఏం చేశానో చూడండి||gardening cleaning 🧹||Seethu mi Indukuru ammai
seethu mi Indukuru ammai seethu mi Indukuru ammai
646 subscribers
619 views
0

 Published On Sep 19, 2024

హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మా గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ గార్డెన్ ఎలా ఉంచడం వల్ల మా ఇల్లు పడిపోతుందని మా వారు అయితే చాలా గోల చేస్తున్నారు అందుకని ఈరోజు అయితే గార్డెన్ ఎలా అయినా క్లీన్ చేయాలి లేకపోతే వాటర్ అంత లీక్ అవుతుందని క్లీన్ చేస్తున్నాను సో ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది ఒకసారి వీడియో చూసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
#seethumiindukuruammai
#gardenig
#clean
#deepleanigmygarden

show more

Share/Embed