Marble vs Tiles in Telugu which one is Best | మార్బుల్, టైల్స్ ఏది మంచిది తేడాలు ఏమిటి తెలుసుకోండి
House Construction Telugu House Construction Telugu
367K subscribers
336,483 views
10K

 Published On Jul 13, 2020

మార్బుల్ మరియు టైల్స్ లో ఉండే తేడాలు ఏమిటి? దేని ధర ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియోలో వివరించాను.

మీరు మీ ఇంటి ఫ్లోరింగ్ చేయించడం లో మార్బుల్ వేయాలా టైల్స్ వేయాలా అని గనుక డౌట్ లో ఉంటె ఈ వీడియో మీకు కచ్చితంగా ఉపయోగ పడుతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి.

ఎందుకంటే ఈ పది నిమిషాల వీడియో చూడడం ద్వార మీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.. మీరు తీసుకొనే నిర్ణయం మీ ఇంటియోక్క పూర్తి డిజైన్ లేదా లైఫ్ టైం ని డిసైడ్ చేస్తుంది అంతే కాకుండా మీరు వేల రూపాయలలో డబ్బులు కూడా పెడుతారు కాబట్టి ఈ పది నిమిషాలు చుడండి.

వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు ఉపయోగ పడే ఎన్నో వీడియో లు చేసి మీ ముందుకు తీసుకు వస్తాను.

ధన్యవాదాలు...!

Hi guys in this video I am explained about Marble and Tiles differences comparison, price range, installation differences.
So this video will be your decision making video about your house flooring don't skip the video it will be help full to save your money.

Time Stamp:
0:00 Intro
0:25 How they made
1:05 Major Differences
3:17 Durability
4:00 Owner Interest
5:00 Installation Time
6:55 Price Range
9:55 Conclusion

1) Marble cost vs Tiles Cost in Telugu    • Marble Cost vs Tiles Cost in Telugu C...  

2) Marble vs Tiles Benefits in Telugu    • Marble vs Tiles in Telugu which one i...  

3) How to calculate marble for Home    • Measure how much Marble and Tiles req...  

4) POP vs Gypsum Ceiling    • Gypsum Ceiling vs POP Ceiling in Telu...  

5) How to apply wall putty    • Part-2: How to Apply Wall Putty (Lapp...  

6) Suggestions Before buying tiles    • How to choose best tiles in Telugu, s...  

7) Important Items to paint home    • How to Paint your Home in Telugu Part...  

8) Marble vs Granite in Telugu    • Marble vs Granite in Telugu Full deta...  

9) How to apply primer on wall part 1 in Telugu    • How to apply Primer on Wall in Telugu...  

10) How to apply primer on wall part 2    • How to apply Primer on Wall in Telugu...  

11) Low-cost marble installation tips    • Marble Installation Budget Plan  | Ho...  

12) Should I Buy or Construct a new house?    • Should You Buy or Build a House in Te...  

13) Best cement for house construction    • OPC vs PPC cement in Telugu Complete ...  

14) భూమిని సులభంగా ఇలా కొలవండి పెన్ను పేపర్ లేకుండా    • All Types Land Measurement in Telugu ...  

If you like this #Marble_vs_Tiles video Like, Share and any doubts comment below.. I will reply to your every query.

show more

Share/Embed