నాటుకోళ్ల పెంపకంలో వైరస్ రోగాలను ఎలా అరికట్టాలి || పశువైద్య నిపుణుల సూచనలు || Karshaka Mitra
Karshaka Mitra Karshaka Mitra
440K subscribers
89,250 views
1.8K

 Published On May 9, 2021

Virus diseases control and Management in the Country Chicken Birds farming.
How to Control Virus diseases in the Country Chicken Birds farming
నాటుకోళ్ల పెంపకంలో వైరస్ రోగాలను ఎలా అరికట్టాలి || పశువైద్య నిపుణుల సూచనలు
నాటుకోళ్ల పెంపకం అనాదిగా గ్రామీణుల ఆర్థికోన్నతికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం. ఫారాలలో పెంచే బ్రాయిలర్, లేయర్ కోళ్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తూ, గత కొంతకాలంగా మెరుగైన ఉపాధి రంగంగా దినదినాభివృద్ది చెందుతోంది. అయితే గత రెండేళ్లుగా నాటుకోళ్లలో వైరస్ రోగాల బెడద పెరిగిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నాటుకోళ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా వున్నప్పటికీ, వాతావరణ మార్పులు, కాలుష్యం, పోషకాహార లోపాల వంటి సమస్యల వల్ల ఈ పరిశ్రమలో తరచూ వైరస్ రోగాల బెడద పెరిగిపోయింది. గత ఏడాది నుండి గ్రామాల్లో తరచూ వందల సంఖ్యలో కోళ్లు వైరస్ బారినపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, తగిన ముందు జాగ్రత్తతో టీకాలు వేయించినట్లయితే ఈ వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, గుడివాడ పశువైద్యులు డా. హనుమంతరావు. గత రెండేళ్లుగా కోళ్లలో కొక్కెర రోగం, మశూచి, వి.విఎన్.డి వంటి వైరస్ ల ప్రభావం అధికంగా కనిపిస్తోందని, రైతులు అప్రమత్తంగా వుండి, తగిన ముందస్తు చర్యలతో వీటిని అధిగమించవచ్చని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  



#karshakamitra #countrychickenfarming #countrychickenvirusdiseases #natukollu #diseasecontrolinpoultry

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

show more

Share/Embed