మూడో స్థానంలో సిద్దిపేట బస్ డిపో.. | RTC Siddipet Depot Celebrates Achieving 3rd Place in State
SSC News Siddipet SSC News Siddipet
11.7K subscribers
12 views
0

 Published On Sep 28, 2024

మూడో స్థానంలో సిద్దిపేట బస్ డిపో.. | RTC Siddipet Depot Celebrates Achieving 3rd Place in State
#siddipet #rtc #bus #sscnews_siddipet


అన్ని ఒడిదుడుకులను తట్టుకొని సిబ్బంది తమ బాధ్యతలు నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రభులత, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు // వయసుతో, ఆరోగ్యంతో సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తున్న సిబ్బంది కృషివల్లె రాష్ట్రస్థాయిలో సిద్దిపేట మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు //
సిద్దిపేట బస్ డిపో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచి రెండు లక్షల నగదు అందుకున్నందుకుగాను సిద్దిపేటలో సిబ్బందికి అభినందన కార్యక్రమం నిర్వహించారు//ఈ కార్యక్రమంలో మెదక్ రీజనల్ మేనేజర్ ప్రభులత ముఖ్యఅతిథిగా పాల్గొని డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తో కలిసి సిబ్బందిని శాలువాలతో సత్కరించారు//ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపోను రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలబెట్టినందుకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు//వయసుతో, ఆరోగ్యంతో సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తున్న సిబ్బంది కృషివల్లె రాష్ట్రస్థాయిలో సిద్దిపేట మూడో స్థానంలో నిలిచిందన్నారు//సిద్దిపేట డిపో నుండి ప్రతినెల 13 లక్షల ఆదాయం రావాలని అనుకున్నాం కానీ ప్రస్తుతం 11 లక్షల వరకు వస్తుందని..... దీన్ని 13 లక్షలకు పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు// వచ్చే సీజన్లో పండుగలు, పెళ్లిళ్లు ఉన్నాయని సిబ్బంది అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు కష్టపడాలన్నారు//


#sscnews_siddipet
#ssclives
SSC News Is a local channel From Siddipet. The Channel dedicated for entertainment like music, movies, shows,programs and News..etc, Here Is some more channels also by SSC News. The entire channel operated by Sri Sai Communications. This is the official Youtube Channel Of SSC News. Here Is Some more content about folk music, oggu stories , health and Telangana Cultural Programs. SUbscribe to SSC News, like, Share and Comment.

follow us on

   / @sscnewssiddipet  

show more

Share/Embed